ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ అవైటేడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రభాస్ నటిస్తున్న సలార్ మాత్రమేనని చెప్పొచ్చు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తమ హీరో కటౌట్‌కి ఇచ్చే ఎలివేషన్‌ను ఇప్పటి నుంచే ఊహించుకుంటు, ప్రభాస్ ఫాన్స్ బాక్సాఫీస్ లెక్కలు వేసుకుంటున్నారు. సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్…