ప్రభాస్ రాముడిగా వస్తేనే ఇండియన్ బాక్సాఫీస్ దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ ని ఇచ్చింది. అదే ఇక రాక్షసుడిగా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రాధే శ్యామ్, సాహూ, ఆదిపురుష్… ఇక ప్రయోగాలు అయిపోయాయి, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరో తన ఫెవరెట్ జోన్ లోకి సలార్ సినిమాతో తిరిగొస్తున్నాడు. గెట్ రెడీ డార్లింగ్స్, ఇక రికార్డుల యుద్దానికి సిధ్దమవ్వండి… సలార్ టీజర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే…