ప్రస్తుతం బయ్యర్స్ ముందున్న ఒకే ఒక్క పెద్ద సినిమా సలార్. ఎలాగైనా సరే ఆ సినిమా రైట్స్‌ను దక్కించుకోవాలని బడా బడా ప్రొడ్యూసర్స్ ట్రై చేస్తున్నారు. కెజియఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. సలార్ పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ భావిస్తున్నారు. అందుకే.. అన్ని భాషల సలార్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో సలార్ మేకర్స్ కూడా కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట.…