2018లో రిలీజైన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా సీడెడ్ లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసింది అనే టాక్ ఉంది.…