పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి స్టార్ హీరోలు… తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యగానే ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నారు. షారుఖ్ లాంటి హీరో చెన్నైలో జవాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేసాడు అంటేనే పాన్ ఇండియా సినిమాకి ఇండియా మొత్తం ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం ఎలా తిరగాలో వీళ్లకి తెలిసినంతగా ఇంకొకరికి…
అనుకున్న సమయానికి సలార్ రిలీజ్ అయి ఉంటే… ఈపాటికి రెండో వారంలోకి అడుగుపెట్టి ఉండేది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసి ఉండేంది కానీ.. ఊహించని విధంగా సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి వాయిదా పడింది సలార్. అయితే ఏంటి? సలార్ లెక్కల్లో మార్పు ఉండదు.. ఓపెనింగ్స్ రికార్డులు మిగలవు.. అని డిసెంబర్ 22 కోసం రోజులు లెక్కపెట్టుకుంటున్నారు అభిమానులు. ఈలోపు అక్టోబర్ 23న రానున్న ప్రభాస్ బర్త్ డే కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు…