ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేసిన మొదటి సినిమా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడి మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాలకి పూనకాలు తెప్పించడానికి ప్రభాస్ మోస్ట్ వయొలెంట్ మ్యాన్ గా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. బాహుబలి మీట్స్ KGF అన్నట్లు… ఒక పెద్ద విధ్వాంసం బాక్సాఫీస్ దగ్గర జరగబోతుంది. ఇండియాలో మాత్రమే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సలార్ సెన్సేషనల్ బుకింగ్స్…