ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సలార్.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.. ఈ మూవీని చూసేందుకు అడియన్స్ తెగ ఆరాటపడుతున్నారు. భారీ బడ్జెట్తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో…