రెబల్ స్టార్ ప్రభాస్… సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ కొత్త రికార్డులని క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా రీచ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టే రేంజులో న్యూ బెంచ్ మార్స్ ని సెట్ చేస్తున్నాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్ సినిమా ఒక రీజన్ లో మాత్రం సౌండ్ చెయ్యట్లేదు. కర్ణాటకలో…