నిజమే… ఈ విషయంలో మాత్రం సలార్ ఫ్యాన్స్‌కు సలామ్ కొట్టాల్సిందే లేదంటే… ఇంత హైప్, ఈ రేంజ్ రచ్చ ఉండేది కాదు. మామూలుగా అయితే ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మూవీ మేకర్స్‌దే. అందుకోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. పాన్ ఇండియా సినిమాకైతే… దేశం మొత్తం చుట్టేయాలి. గతంలో బాహుబలి2, ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌ను గట్టిగా చేశాడు రాజమౌళి. తన హీరోలను వెంటబెట్టుకొని దేశమంతా తిరగాడు కానీ సలార్ వ్యవహారం మాత్రం రివర్స్‌లో ఉంది.…