రిలీజ్ అయిన తర్వాత సలార్ రికార్డ్స్ ఎలా ఉంటాయోనని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేయడానికి రెడీ అవుతున్నాయి కానీ రిలీజ్‌కు ముందే వాళ్లకు పని చెబుతోంది సలార్. జస్ట్ ప్రీ సేల్స్‌తోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది డైనోసర్. రెండు భాగాలుగా రానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న భారీ ఎత్తు