రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం సలార్. 2023 డిసెంబర్ 22 న విడుదలయిన సలార్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ముఖ్యంగా సలార్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సలార్ సినిమాలో ప్రభాస్‍తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించారు. శృతి హాసన్ ఈ…