మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ సాక్షి మాలిక్, తన గ్లామర్, ఫిట్‌నెస్, ఫ్యాషన్ సెలెక్షన్‌తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయాల్ ఆమె చెంప చెళ్లుమనిపించినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ‘ఇది అవసరం లేని…