Viral Video : యువత సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ముఖ్యంగా రీల్స్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే యువతీయువకులు చూస్తున్నాము. ఇక తాజగా వైరల్ గా మారిన వీడియోలో హైదరాబాద్‌లో ఓ యువకుడు రీల్స్ కోసం నడిరోడ్డు పై వెళుతున్న బస్సు కింద ఒక్కసారిగా పడుకున్నాడు. నగరంలోని సిటీ బస్సు రాగానే ఎదురెళ్లిన ఆ యువకుడు ఒక్కసారిగా రోడ్డుపై పడుకున్నాడు. అయితే అతను పడుకుని…