Saindhavi clarifies her divorce from GV Prakash is not due to ‘external force’: తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ జివి ప్రకాష్, సింగర్ సైంధవి విడాకుల వార్త ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ కారణంతోనే విడాకులు తీసుకున్నారని, అందుకే విడిపోయారని చాలా విషయాలు తెర మీదకు వ�