తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్…
సైంధవ్… విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలబడుతోంది. ఇప్పటికే సైంధవ్ సినిమా టీజర్, ట్రైలర్ బయటకి వచ్చి మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసాయి. ముఖ్యంగా ట్రైలర్ వచ్చిన తర్వాత సైంధవ్ సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ బాలన్స్డ్ గా ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసింది. వెంకటేష్ ఇంత రూత్ లెస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకూ…
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో టాలీవుడ్‌కి మల్టీస్టారర్ ఊపునిచ్చిందే వీళ్లు. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్… ఇప్పటికీ అందరి ఇళ్లలో కనిపిస్తుంటారు. అన్నదమ్ములంటే పెద్దోడు, చిన్నోడులా ఉండాలనేలా ఇంపాక్ట్ చూపించింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎక్కడ కనిపించినా చిన్నోడు, పెద్దోడుగానే పిలుస్తుంటారు. స్టార్‌డమ్‌ను పక్కకు పెట్టి… ఈ ఇద్దరు బయట ఒరిజినల్ బ్రదర్స్‌లాగే…
ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఎక్కువగా ఉండి, హిట్ సినిమాలు ఇచ్చే ఏకైక సీనియర్ హీరో వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్, చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి దిగుతూ చేస్తున్న సినిమా సైంధవ్. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 13న రిలీజ్ కానుంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ నే జనరేట్ చేసిన సైంధవ్ సినిమా ట్రైలర్ ని…
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం నందమూరి బాలకృష్ణలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగో పిల్లర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఉన్న హిట్ పర్సెంటేజ్ ఏ హీరోకి ఉండదేమో. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషనల్, లవ్… ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసాడు వెంకటేష్. లేడీస్ లో వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. వెంకీ మామా సినిమా రిలీజ్…