స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 ఆగిపోయిందని రామ్ చరణ్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ మొదలు పెట్టారు శంకర్. దిల్ రాజు నిర్మాణంలో గ్రాండ్‌గా మొదలైన ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఇండియన్ 2 మళ్లీ లైన్లోకి వచ్చేసింది. విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న కమల్ హాసన్… అదే జోష్‌లో శంకర్‌తో పట్టుబట్టి…