Home
Saikrishna Case
Saikrishna Case News
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ అధికారులు సంచలన విషయాలను వెల్లడించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుగా హైకోర్టుకు, లోయర్ కోర్టుకు ఇప్పటివరకు చెబుతూ వచ్చిన సిట్, తాజాగా ఏ4 సురేష్ రిమాండ్ రిపోర్టులో కీలక నిజాలను నివేదించింది. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే సాయికృష్ణ మృతి చెందాడని సిట్ స్పష్టం చేసింది. విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని సాయికృష్ణను దారుణంగా కొట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పోలీసుల దెబ్బల కారణంగా… -
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
Saikrishna Mother Vijayalakshmi: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన విజయలక్ష్మి, తన కుమారుడు పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉండేవాడని చెప్పారు. నిజాలు… -
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
Saikrishna Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ప్రతినిధులు, వైసీపీ బృందం నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) వివరాలు సేకరించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన అన్ని విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అయితే తన కొడుకు బూడిదను తనకు అప్పగించాలని డిమాండ్… -
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. సాయికృష్ణ కేసు నుంచి సుగాలీ ప్రీతి ఉదంతం వరకు ప్రతి విషయంలోనూ పవన్ ప్రజలను, బాధితులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రభుత్వం సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించి న్యాయం చేస్తామని చెబుతుంటే.. మరోవైపు పవన్…
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?