బాలీవుడ్ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. గత గురువారం ఉదయం 2.30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్ పై ఆరుచోట్ల కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్ కు సుమారు 6 కత్తి పోట్లు దిగినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ను ముంబయిలోని…