Saif Ali Khan opens up on his tricep surgery: దేవర సినిమా షూటింగ్ లో భాగంగా విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి గాయాలైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో హుటాహుటిన ఆయన షూటింగ్ నిలిపివేసి బయలుదేరి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గాయాలయ్యాయి అనే విషయాన్ని ఖరారు చేస్తూ ఈరోజు ఉదయం దేవర సినిమా యూనిట