జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న పని మనిషితో గొడవకు దిగాడు. సైఫ్ అలీ ఖాన్ ఆ గలాటా విన్న తర్వాత వచ్చి తన కుటుంబాన్ని రక్షించే ప్రయత్నంలో నటుడు ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో నటుడిపై నిందితులు కత్తితో దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ను కత్తితో ఆరుసార్లు పొడిచాడని, దాని కారణంగా అతను…