Home
Saif Ali Khan Attacked
Saif Ali Khan Attacked News
-
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిని షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశీ అతడిపై కత్తితో దాడి చేసి, ఆరు చోట్ల గాయపరిచాడు. గాయపడిన సైఫ్‌ని వెంటనే సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అతడి వెన్నెముకలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నటుడు కోలుకున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడి అరెస్ట్..
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత నుంచి 30 టీములతో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక విషయం..రూ. కోటి డిమాండ్..
Saif Ali Khan: గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు. -
Daya Nayak: ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఎవరు..? సైఫ్ అలీ ఖాన్ కేసులో దర్యాప్తు..
Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also:… -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ దుండగుడి గుర్తింపు.. ఎలా ఇంట్లోకి వచ్చాడంటే..?
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి సంచలనంగా మారింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. మెడపై, వెన్నుముకపై బలమైన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. -
Saif Ali Khan: రక్తం కారుతున్న సైఫ్ అలీ ఖాన్ని “ఆటో”లో తీసుకెళ్లిన కొడుకు..
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండుగుడి దాడి యావత్ సినీ పరిశ్రమని షాక్‌కి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన దుండుగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. నటుడి ఒంటిపై మొత్త ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. మెడపై , వెన్నుముకలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో సైప్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు. -
Mumbai : మొన్న సల్మాన్, నిన్న సిద్ధిఖీ, నేడు సైఫ్….. ముంబై భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
Mumbai : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత, ముంబై భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలో మరో హై ప్రొఫైల్ హత్యాయత్నం జరగడం సిగ్గుచేటు అని శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు. -
Saif Ali Khan Attacked: సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి, లీలావతి ఆసుపత్రిలో చేరిక
Saif Ali Khan Attacked: సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి జరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశించాడు.
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..