సైదాబాద్, సింగరేణి కాలనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరేళ్ళ చిన్నారిపై హత్యాచారం చేసిన ఆ కౄరుడిని వదలొద్దు అంటూ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు సైతం కేసును సీరియస్ గా తీసుకుని రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల బహుమానం అంటూ వాంటెడ్ నోట్ రిలీజ్ చేశారు. పైగా భారీ పోలీస్ బలగాలతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈరోజు…