నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల ఎంపిక విషయంలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించదు. అందుకే ఆమె సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. రీసెంట్‌గా ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘బలగం’ మూవీ…