తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ చందు మొండేటి సీక్రెట్స్ అన్ని బయటపెట్టింది హీరోయిన్ సాయి పల్లవి. ముందుగా ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు యాంకర్ సుమ డైరెక్టర్ పాత ఫోటోతో పాటు ప్రస్తుత ఫోటో స్క్రీన్ మీద వేయించి చూపించింది. క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెంచారు కదా అంటూ ఉంటే మైక్ అందుకున్న సాయి పల్లవి నెక్స్ట్ హీరోగా ట్రై చేస్తున్నాడు అందుకే జుట్టు పెంచాడని చెప్పుకొచ్చింది. దానికి సాయి పల్లవికి చందు కౌంటర్…