Pelli Chesukundam Rerelease: తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరు సినిమా హీరోలు అభిమానులు, వెంకీ మామా సినిమాలకు అభిమానులుగా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ మామా. విక్టరీ వెంకటేష్‌కు సూపర్ జోడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సౌందర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం”…