Home
Sai Krishna
Sai Krishna News
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడలోని సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరొక కీలక అరెస్ట్ జరిగింది. హోంగార్డు వెంకటరాజు అరెస్ట్ అయ్యాడు. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు పొందుపరిచారు. -
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం!
విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్ కోసం సిట్ గాలింపును ముమ్మరం చేసింది. సాయికృష్ణ మృతదేహం అదృశ్యం వ్యవహారంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. సీఐ నాగరాజుతో సురేష్‌కు ఉన్న సంబంధాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతని పాత్ర, కేసు నమోదుకు ముందే జరిగిన సంప్రదింపులపై సిట్ దృష్టి సారించింది. ప్రస్తుతం సురేష్ స్వస్థలం… -
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తొలి రోజు సుమారు నాలుగు గంటల పాటు విచారించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో విచారణ నిర్వహించారు. సిట్ విచారణలో సాయికృష్ణను మార్కాపురం నుంచి… -
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
Sai Krishna Lockup Death Case: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు విచారణలో గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ ఉపసంహరణ అంశంపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా.. తనకు తెలియకుండా సీబీఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్‌ను న్యాయవాది రిత్విక ఉపసంహరించుకున్నారని విజయలక్ష్మి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం… -
OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
OTR: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనితకు స్టేట్‌లో లా అండ్ ఆర్డర్ సంగతులు అస్సలు పట్టవా? ఆ ఒక్కటి తప్ప అన్ని విషయాల గురించి ఆమె మాట్లాడేస్తారా? హోం మినిస్టర్ డ్యూటీస్ అంటే.. పొలిటికల్ స్టేట్మెంట్సేనని ఫీలవుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్‌పై ఎందుకు నోరు తెరవడం లేదు? అలాగని ఆదేశాలు ఎవైనా ఉన్నాయా? లెట్స్ వాచ్. ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత యమా యాక్టివ్‌గా ఉంటారు. పొలిటికల్ ప్రత్యర్థులపై ఓ… -
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
Sai Krishna Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన సీఐ నాగరాజుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని కాసేపటి క్రితం విజయవాడ సూర్యారావుపేటలోని సౌత్ ఏసీపీ మానస కార్యాలయంలో లొంగిపోయారు. సీఐ నాగరాజు అరెస్టు అనంతరం వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అశోక్, నానిపై ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. వీరిద్దరూ… -
CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
CI Nagaraju Questioned for 8 Hours in Sai Krishna Murder Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరెస్టైన సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుమారు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. సిట్ విచారణకు సీఐ ఏమాత్రం సహకరించలేదట. విచారణ అనంతరం నాగరాజును వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్ విచారణలో ప్రధానంగా… -
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
Sai Krishna: విజయవాడలో తీవ్ర కలకలం రేపుతున్న సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసుల అక్రమ ప్రమేయంపై దర్యాప్తు బృందం పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న మార్కాపురం టూ విజయవాడ ఎపిసోడ్ ఇప్పుడు ఈ విచారణలో అత్యంత కీలకంగా మారింది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ నవీన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు రహస్యంగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ… -
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
Sai Krishna Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిజానిజాలను నిష్పక్షపాతంగా, వేగంగా వెలుగులోకి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఐజీ రవి ప్రకాష్‌ను ఈ ప్రత్యేక 'సిట్' (SIT) చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన సారథ్యంలో ఈ కేసు దర్యాప్తు సాగనుంది.… -
Gudivada Amarnath: 1-2 కేసులు ఉంటే మనిషిని చంపేస్తారా?.. ప్రజలు భయపడిపోతున్నారు!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. సీఐపై హత్య కేసు నమోదు కావడం ద్వారా సాయికృష్ణ మరణం సహజ మరణం కాదని, ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. 1-2 కేసులు ఉంటే ఒక మనిషిని చంపేస్తారా?.. చంపే హక్కు వాళ్లకు ఎవరు ఇచ్చారు? అని…
తాజావార్తలు
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!