అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు నిర్మాత సాయి కొర్రపాటి. తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మిస్తూ సక్సెస్ రూటులో సాగిపోతున్నారాయన. సాయి అసలు పేరు కొర్రపాటి రంగనాథ సాయి. 1968 జూన్ 19న గుంటూరు పల్లపాడులో జన్మించాడు. ఆయన తండ్రి అప్పట్లోనే ఏ.ఐ.ఎమ్.ఇ., చదివి ఓ వైపు వ్యాపారం చూసుకుంటూనే, మరోవైపు వ్యవయసాయం చేసేవారు. సాయి తండ్రికి తరువాత రోజులు కలసి రాలేదు. దాంతో కుటుంబాన్ని కర్ణాటకకు మార్చేశాడు. అలా సాయి…