నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ ఎగువ, దిగువ అహోబిలంలో మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ సందడి చేశారు. అహోబిల నరసింహ స్వామిని దర్శించుకున్న మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పండితుల చేత ఆశీర్వాదం తీసుకొని , నవ నరసింహుల చిత్రపటం , తీర్థ ప్రసాదాలు �