మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి ఉప్పెన సినిమాతోనే డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత కొండ పొలం ఓ మాదిరి సినిమాగా నిలబడినా, రంగ రంగ వైభవంగా గానీ, ఆదికేశవ సినిమా కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. నిజానికి ఆయన నటించిన ఆదికేశవ రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తవుతుంది కానీ, రెండేళ్ల నుంచి ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఆయన ఈ రెండేళ్లు…