యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్ గా “సహ్య” అనే సినిమా తెరకెక్కుతోంది. సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జూకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో…