Home
Sahibzada Farhan
Sahibzada Farhan News
-
Sahibzada Farhan: అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు.. పాకిస్థాన్ కొత్త కెప్టెన్ వీర విహారం..
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ సిరీస్‌ను పాకిస్థాన్ 2-1 తేడాతో గెలుచుకోగా, తొలిసారి పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన ఫర్హాన్ అరుదైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు మ్యాచ్‌లలోనూ అర్ధశతకాలు బాది మొత్తం 238 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో గతంలో భారత్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు మీద ఉన్న రికార్డును ఫర్హాన్… -
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
పాకిస్థాన్ టీ20 జట్టు నూతన పూర్తిస్థాయి కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన సల్మాన్ అలీ ఆఘా స్థానంలో పీసీబీ ఈ నియామకం చేపట్టింది. ఇటీవలే ముగిసిన 2026 ఏషియన్ గేమ్స్‌లోనూ ఫర్హానే జట్టుకు నేతృత్వం వహించారు. అయితే ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిపాలైంది. తాజాగా శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వదేశంలో జరిగే సిరీస్‌కు పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉందని, ఈ… -
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
Captain Changes: పాకిస్థాన్ టీ20 క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 జట్టు కెప్టెన్ సల్మాన్ ఆఘాను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించారు. శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సాహిబ్జాదా ఫర్హాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో పాకిస్థాన్‌కు రజత పతకం అందించడంలో ఫర్హాన్ కీలక పాత్ర పోషించారు. గత ఏడాది ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టులో తన స్థానాన్ని బలపర్చుకున్న… -
ICC Player of the Month: ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” గా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు..!
ICC Player of the Month: ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను భారత క్రికెటర్ అరుంధతి రెడ్డి, పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అందుకున్నారు. భారత మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిని ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. Rajasthan Royals… -
Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్జాదా సంచలన కామెంట్స్!
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 భాగంగా పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమి పాలవడంతో తాను సంతృప్తిగా లేనని చెప్పాడు. జట్టుగా గెలవడానికి తమవంతు ప్రయత్నం చేశామని, కానీ ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడిందని పేర్కొన్నాడు. జట్టు విజయం సాధించకపోయినా దేశం కోసం మంచి ప్రదర్శన చేయడం తన కెరీర్లో ప్రత్యేక క్షణమని… -
PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..
PAK vs SL: పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ శనివారం కీలక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంకలో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో ఫర్హాన్ దంచికొడుతున్నారు. ఓపెనర్‌గా వచ్చిన ఫకర్ జమాన్ కూడా సుడిగాలి ఇన్సింగ్స్ ఆడాడు. అయితే, ఫర్హాన్ 12 ఏళ్లుగా విరాట్ కోహ్లీ పేరిటి ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. పల్లెకెలేలో శ్రీలంకలో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ఫర్హాన్ ఈ ఘనత సాధించాడు. ఒకే… -
T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ స్టార్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్మాన్ గట్టి హెచ్చరికలు పంపాడు. -
PAK vs NED: టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన పాకిస్థాన్.. వణికించిన నెదర్లాండ్స్!
టీ20 వరల్డ్‌కప్ 2026లో దాయాది పాకిస్థాన్ బోణీ కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగా గెలిచింది. పాక్ జట్టు విజయంలో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఇన్నింగ్స్ చివరలో ఫహీం అష్రఫ్ (29; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు)… -
ICC: హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా, ఫర్హాన్‌కు వార్నింగ్..!
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. -
Sahibzada Farhan: గెలవడం చేతకాదు కానీ.. ఇలాంటి వాటికి ఏం తక్కువలేదు..!
Sahibzada Farhan: ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా ఆదివారం నాడు భారత్ తో జరిగిన కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్ ఫర్హాన్ తన హాఫ్ సెంచరీ తర్వాత చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. భారత అభిమానులను రెచ్చగొట్టేలా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా అతని ప్రవర్తన ఉందని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. Haris Rauf: ఛీ.. ఛీ..…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్