సగ్గు బియ్యం.. పేరులోనే బియ్యం ఉందని పంట నుంచి వచ్చాయనుకుంటే పొరపాటే. సగ్గు బియ్యాన్ని పరిశ్రమల్లో తయారు చేస్తారు. చాలా మంది వీటిని కేవలం పిండి వంటలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తర్వాత అసలు వీటి గురించి పట్టించుకోవడమే మానేస్తారు. కానీ.. మన శరీరానికి అద్బుతంగా మేలు చేసేవాటిల్లో సగ్గు బియ్యం ఒకటి. ఇందులో విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇలా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కేవలం 100 గ్రాముల సగ్గు బియ్యం తీసుకుంటే మన…