Mobile Addiction: ప్రస్తుత జీవిత శైలిలో మొబైల్ ఫోన్ చాలామందికి ఆరో ప్రాణంగా మారిపోయింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌ను వదలడం లేదు. కొందరైతే పడుకునేటప్పుడు కూడా దిండు కింద లేదా పక్కన ఫోన్ పెట్టుకొని నిద్రపోతారు. అయితే, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రతికూలతలను ఎదురుకుంటారో చూద్దాం. చాలా మంది ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్‌పై భయపడతారు. సోషల్ మీడియాలో ఫార్వర్డ్…