Home
Sa Vs Aus
Sa Vs Aus News
-
WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?.. హేజిల్‌వుడ్‌పై జాన్సన్ ఫైర్!
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌పై ఆ దేశానికే చెందిన మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ మండిపడ్డాడు. జాతీయ జట్టు కన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని ఫైర్ అయ్యాడు. గత కొన్నేళ్లలో హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమవుతోందని ఆరోపణలు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిన నేపథ్యలో జాన్సన్ స్పందించాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా..… -
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో సౌతాఫ్రికా నయా హిస్టరీ.. 27 ఏళ్ల నిరీక్షణకు తెర..
ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్… -
WTC Final 2025: ఫైనల్‌లో టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 (WTC ఫైనల్ 2025) ఫైనల్‌లో నేడు నాల్గవ రోజు ఆట కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా గెలుపుకు 40 పరుగుల దూరంలో ఉంది. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు కెప్టెన్ టెంబా బవుమా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో బాధపడుతున్నా జట్టు గెలుపు కోసం అలుపెరుగని పోరాటం చేశాడు. నొప్పితో మూలుగుతూ మ్యాచ్ ఆడటం కొనసాగించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బవుమా 65 పరుగులు చేశాడు. నాల్గవ రోజు ప్రారంభంలో,… -
Kagiso Rabada: దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ రబాడ!
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025లోని మొదటి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్ల ప్రదర్శన చేయడంతో రబాడ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రబాడ ఇప్పటివరకు 71 టెస్టుల్లో 332 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో రబాడ అత్యుత్తమ గణాంకాలు 7/112 కాగా.. 10 వికెట్స్… -
WTC Final 2025: లార్డ్స్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు.. బ్రాడ్‌మన్, చందర్‌పాల్ రికార్డ్స్ బ్రేక్!
ఆస్ట్రేలియాను స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో స్మిత్ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ఇదివరకు ఆస్ట్రేలియాకే చెందిన వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) అగ్ర స్థానంలో ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో స్మిత్ టాప్… -
WTC Final 2025: టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్! 27 ఏళ్ల కల నెరవేరేనా?
2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి విజేతగా నిలవడం దక్షిణాఫ్రికాకు అంత తేలికేం కాదు. డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్. తొలి రెండు డబ్ల్యూటీసీ ట్రోఫీలను… -
Quinton de Kock: క్వింటన్ డికాక్ అరుదైన ఘనత.. గిల్‌క్రిస్ట్, ధోనీకి కూడా సాధ్యం కాలేదు!
Not MS Dhoni and Gilchrist, Quinton de Kock scripts history in ODI World Cup: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడు. వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచే డికాక్ కెరీర్‌లో చివరిది. తాను ఆడిన చివరి వన్డేలో డికాక్‌కు నిరాశే ఎదురైంది. సెమీ ఫైనల్లో 14 బంతుల్లో 3 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అంతేకాదు… -
South Africa Chokers: పాపం దక్షిణాఫ్రికా.. సెమీస్‌లో వెనుదిరగడం ఇది అయిదోసారి! చోకర్స్ ముద్ర పోయేదెప్పుడు
When the chokers wear off for South Africa in ODI World Cups: వన్డే ప్రపంచకప్‌లు ఎన్ని వస్తున్నా.. దక్షిణాఫ్రికా జట్టు రాత మాత్రం మారడం లేదు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతుందన్న మాటను మరోసారి దక్షిణాఫ్రికా టీమ్ నిజం చేసింది. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరోసారి ప్రపంచకప్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. దాంతో ‘చోకర్స్’… -
Pat Cummins: ఈ విజయం అతడి వల్లే.. టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది: కమిన్స్
Pat Cummins Says Australia Hero Travis Head: ట్రావిస్ హెడ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతోనే తమకు అద్భుత విజయాన్ని అందుకున్నామని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పాడు. మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం తమకు కలిసొచ్చిందని, ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ 2023 ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉందని, భారత్‌లో ఫైనల్ ఆడనుండటం మరింత స్పెషల్ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో… -
Temba Bavuma: మాటలు రావడం లేదు.. చాలా భాధగా ఉంది: బవుమా
South Africa Captain Temba Bavuma React on Defeat vs Australia: సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి తనను చాలా బాధించిందని, మాటలు రావడం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్‌ను పేలవంగా ఆరంభించడమే తమ ఓటమికి కారణమని చెప్పాడు. ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశామని, క్యాచ్‌లను పట్టినా ఫలితం మరోలా ఉండేదన్నాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో తొలి 10 ఓవర్లలోనే భారీగా పరుగులివ్వడం విజయవకాశాలను దెబ్బతీసిందని బవుమా పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్…
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!