బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, 50-60 పరుగులు తక్కువగా చేశాం అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిని శాసించిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…