Russia: వెనిజులా తీరం వెంబడి చమురు ట్యాంకర్‌కు రక్షణగా రష్యా జలాంతర్గామి, ఇతర నావికా దళాలను పంపింది. ఇది అమెరికా-రష్యా సంబంధాలలో కొత్త సంచలనంగా మారిందని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. రష్యా సబ్‌మరీన్‌తో పాటు మరికొన్ని నౌకలను పంపిందన్న వార్తలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ‘బెల్లా 1’ అనే పేరుతో ఉన్న ఈ ఆయిల్ ట్యాంకర్ వెనిజువెలాలో చమురు లోడ్ చేయడంలో విఫలమైంది. ప్రస్తుతం రష్యా వైపు…