జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. కానీ, అక్కడ మాత్రం తమ దేశ జనాభాను పెంచుకునేందుకు ఏకంగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భం దాల్చితే ఏకంగా రూ. లక్ష ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంతకీ ఎక్కడ? ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గత దశాబ్దంలో జనన రేటులో గణనీయమైన తగ్గుదల, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది…