Fastest Journey On Foot: ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ టర్న్‌బుల్ అనే 40 ఏళ్ల వ్యక్తి ‘ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వాకింగ్ జర్నీ’ పేరిట 20 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి గిన్నిస్ బుక్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. క్రిస్ ఈ రికార్డ్ ను 39 రోజుల 8 గంటల 1 నిమిషంలో ఆస్ట్రేలియాలోని పెర్త్ నుండి సిడ్నీ వరకు 3,864 �