ప్రస్తుత రోజుల్లో అందరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పౌష్టికాహారంతో పాటు వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్లడం, రన్నింగ్, జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే వాకింగ్ రన్నింగ్ కు వెళ్లేవారికి మంచి షూస్ ఉంటే పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే షూస్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది షూస్ కొనేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి వారి కోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్…