Samyukta Menon: భీమ్లా నాయక్ చిత్రంతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా మాట్లాడి పవన్ అభిమానులకు మరింత చేరువైంది.