రూల్స్ రంజన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. ఇది నా శ్రమతో కూడిన ప్రేమ, పూర్తి వినోదాత్మకంగా రూపొందించి మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి చేసిన ప్రయత్నం. ఇది విడుదలైనప్పటి నుండి ప్రేమతో ముంచెత్తినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లతో నా హృదయం నిండిపోయింది. బిగ్ స్క్రీన్‌పై మీరు నిజంగా ఆస్వాదించే సినిమాలను రూపొందించాలనే ప్రేరణను నాలో పెంచింది. Read Also: RGV:…