ఒపేయ్ ది సెయిలర్ మ్యాన్ అనేది తరతరాలుగా పిల్లలు ఇష్టపడే అత్యంత ప్రసిద్ధ కార్టూన్‌లలో ఒకటి. మీరు పొపాయ్‌ని ఎప్పుడైనా చూసినట్లయితే, అతని మానవాతీత బలం.. భారీ ముంజేతులు మీకు తెలిసి ఉండాలి..కార్టూన్ క్యారెక్టర్ బచ్చలికూర నుండి తన అసాధారణ శక్తిని పొందుతున్నప్పుడు, ‘రష్యన్ పొపాయ్’ అని పిలువబడే వ్యక్తి తన కండరపుష్టిని పెద్దదిగా చేయడానికి పెట్రోలియం జెల్లీని అతని చేతుల్లోకి ఇంజెక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో రుకీ బజుకి అని పిలువబడే కిరిల్ తెరేషిన్ తన…