హైదరాబాద్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును కలిశారు.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్ఎస్ఎస్డీఐ) అధ్యక్షులు డాక్టర్ వసంత్‌కుమార్.. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఎయిమ్స్‌లో డయాబెటిస్‌పై విడుదల చేసిన బ్లూ బుక్‌ను ఆయనకు అందించారు, డయాబెటీస్‌ను నివారించడంలో.. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంతోపాటు మధుమేహ నిర్వహణలో ఆరోగ్య సంరక్షణ నిపుణులకు శిక్షణ…