అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నూతన విద్యాప్రణాళికపై చర్చించనున్నట్టు సునీల్ అంబేకర్ తెలిపారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్ఫూర్తి, ప్రేరణతో వివిధ రంగాల్లో పనిచేస్తున్న సంస్థల పదాధికారుల సమన్వయ సమావేశాలు జనవరి 5 నుంచి 7 వరకు, 2022 భాగ్యనగర్ శివారు అన్నోజిగూడ జరగనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశాల్లో సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, ఇతర ముఖ్య అధికారులు…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సోమవారం ప్రముఖ టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాను కలిశారు. మెక్లీడ్‌గంజ్‌లోని దలైలామా నివాసంలో సుమారు గంట పాటు భేటీ కొనసాగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో దలైలామా ఎవరితోనే ప్రత్యక్షంగా ఎవరినీ కలువ లేదు. ఈ నెల 15న నుంచి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రవాస టిబెటన్ ప్రభుత్వ అధ్యక్షుడు పెంపా తెర్సింగ్, ఆయన మంత్రివర్గం, టిబెటన్ పార్లమెంట్ స్పీకర్ సోనమ్ టెంఫెల్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కలిశారు.…
కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యూడ్జ్ తొలగించి.. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యూడ్జ్‌ను ఇచ్చింది ట్విట్టర్.. మరోవైపు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌లో పాటు ఆర్ఎస్ఎస్ నేతలు అరుణ్ కుమార్, సురేశ్ సోనీ, సురేష్ జోషి, కృష్ణ కుమార్ ఖాతాల విషయంలో కూడా ఇదే చర్యకు పూనుకుంది.. అయితే, గత 6 నెలలుగా…