నేడు తెల్లవారు జామున నాసిక్ నగరంలోని సురానా జ్యువెలర్స్‌పై ఐటీ సోదాలు జరిగాయి. కాగా., సురానా జ్యువెలర్స్‌పై యాజమాన్యం వెల్లడించని అనేక లావాదేవీల పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మొదలు పెట్టింది. ఆదాయపన్ను శాఖ చేసిన దాడుల్లో దాదాపు రూ. 26 కోట్ల నగదు, రూ. 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ మహారాష్ట్రలో చాలా యాక్టివ్ గా పని…