RRR దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మ్యాగ్నమ్ ఓపస్ ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లో ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్ తో దూసుకెళ్తోంది. అక్కడ తాజాగా ప్రీ-సేల్స్ $3 మిలియన్ల మార్క్‌ను దాటాయి. ఈ చిత్రం ప్రీమియర్ షోల…