రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ 2026 కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. జనవరి 21న ప్రారంభం కావాల్సిన 22,000 ఖాళీగా ఉన్న గ్రూప్ డి లెవల్ 1 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు వాయిదా పడింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జారీ చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2, 2026. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్…