ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు గౌహతి వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో దారుణ ఓటమి ఎదుర్కొన్న కేకేఆర్.. ఆర్ఆర్పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. మరోవైపు హైదరాబాద