Home
Rr Team Player List
Rr Team Player List News
-
RR vs SRH: బ్యాట్ తో మోత మోగించిన వైభవ్, జురెల్.. సన్రైజర్స్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 228 పరుగులు సాధించింది. ఎస్ఆర్ హెచ్ కు 229 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ తొలి ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాదగా, మూడో ఓవర్లో యశస్వి వికెట్ కోల్పోయాడు. వైభవ్… -
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
ఐపీఎల్ 2026 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్లతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. వైభవ్ సూర్యవంశీ సన్రైజర్స్ హైదరాబాద్పై మెరుపు ఆరంభం ఇచ్చాడు, తొలి ఆరు బంతుల్లోనే ఐదు సిక్సర్లు బాదాడు. వైభవ్ సూర్యవంశీ హైదరాబాద్పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి, SRH బౌలర్లను చితకబాది కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.15 బంతుల్లో… -
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2026 లో 36వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్ లో IPL 2026లో SRH చాలా సార్లు టాస్ ఓడింది. 7 టాస్లు వరుసగా ఓడింది. ఈ రోజు RR vs SRH మ్యాచ్… -
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ఐపీఎల్ 2026 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నోకు 160 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్లతో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఇద్దరు యువ బ్యాట్స్ మెన్స్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. మూడో… -
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ఐపీఎల్ 2026 19వ సీజన్ లో భాగంగా జరిగే 32వ మ్యాచ్లో, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. లక్నో, రాజస్థాన్ జట్లు రెండూ తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్లో…
తాజావార్తలు
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
-
Giacomo Filibeck: కాంగ్రెస్కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!