RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లో 36వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ సీజన్ లో IPL 2026లో SRH చాలా సార్లు టాస్ ఓడింది. 7 టాస్‌లు వరుసగా ఓడింది. ఈ రోజు RR vs SRH మ్యాచ్ లో మాత్రం SRH ఫస్ట్ టైమ్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది (Pat Cummins టాస్ గెలిచాడు).
ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల స్టార్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలపై అందరి దృష్టి ఉంటుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి పోరులో, ఇద్దరు బ్యాట్స్‌మెన్లు తమ ఖాతాను తెరవలేకపోయారు. ఈ సీజన్‌లో జరిగిన చివరి పోరులో సన్‌రైజర్స్, రాజస్థాన్‌ను 57 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌లలో హైదరాబాద్ నాలుగు గెలవగా, రాజస్థాన్ ఏడు మ్యాచ్‌లలో ఐదు గెలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (c), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (wk), రియాన్ పరాగ్ (c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ
తాజావార్తలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!